జనసేన జనవాణి కార్యక్రమం 2వ వారం స్పందన

జనసేన  జనవాణి  కార్యక్రమానికి  విశేష  స్పందన  లభించింది..అనేక మంది  తమ  సమస్యలతో  వచ్చారు.. సమస్యకు  తగిన  పరిస్కారం ,, చూపిస్తానని  జనసేన అధినేత  పవన్ కళ్యాణ్ గారు,, మాట్లాడారు.