ప్రభుత్వ వైఫల్యాలకు విద్యార్థులను ఫెయిల్ చేశారు - పవన్ కళ్యాణ్ గారు


కరోనా టైం  ఉపాధ్యులను బార్ షాపుల , దగ్గర
  కాపలాగా పెట్టి,, గురువులకు  విలువ  లేకుండా చేసి,, ఇప్పుడేమో విద్యార్థులు,, చదువు  కు తల్లి తండ్రి కారణం అని చెప్పి,,2లక్షలు మంది  స్టూడెంట్స్ ని ఫెయిల్ చేసింది  ఈ  ప్రభుత్వం,,..దీనికి సమాధానం  చెప్పి తీరాలి..
.