భక్తి అంటారా,? మూర్ఖుత్వమా,, హుండీలో పువ్వులు,, పనికిరాకుండా పోతున్న దేవుని ఆదాయం


కోనసీమ  తిరుపతిగా  పేరు పొందిన  వాడపల్లి వెంకటేశ్వర
స్వామి,, పేరు అందరకి  తెలిసిందే,,. ఆత్రేయపురం మండలంలో  ఉంది,, ఈ  గుడి.. ఏడువారాల,,, స్వామిగా ఎంతో పేరు ప్రతిష్టలు,, గలది.. ఎక్కడి నుండో,,, వేలాది భక్తులు వచ్చి,, స్వామి వారికీ మొక్కులు తీర్చుకుంటారు.


ఇక  హుండీ విషయానికి  వస్తే, హుండీ లో చిల్లర
, నాణేలు,, నోట్ల తో బాటు,, చాలా  మంది  భక్తులు, పువ్వులు కూడా వేస్తున్నారు.. అందువల్ల  ఆ  పువ్వులు కుళ్ళిపోయి  నోట్లకు అంటుకుపోతున్నాయి,,,దీనివల్ల చాలా  నోట్లు పనికి రాకుండా పోతున్నాయి,, ఒక  పక్క  మైక్ ల్లో చెబుతున్న  ఎవరు వినిపించుకోవడం లేదు...ఇప్పటి కైనా భక్తులు తెలుసుకుని,, మారాలని  ఆలయ కమిటీ, వారు చెబుతున్నారు,, భక్తి ఉండొచ్చు కానీ ఇలా మూర్ఖత్వం గా,, ఉండకూడదు,,

,,