ఏపీ లో స్కూల్స్ జులై 4 న అన్న సంగతి తెలిసేందే ,,కానీ జులై 5 న తెరవాలని ప్రభుత్వం తెలిపింది ..జులై నాలుగున ప్రధాన మంత్రి మోడీగారు తూర్పుగోదావరిజిల్లాలో లో పర్యటన వుంది ,,.కావున ఈ నిర్ణయం తీసుకున్నారు .
మోడీగారు విశాఖ పట్నం ,,గుంటూరు జిల్లాలో పర్యటిస్తారు ,,విశాఖలో భారీ భాహిరంగ సభ నిర్వహిస్తారు ..ఈ కారణంగానే 5 స్కూల్స్ తెరుస్తారు..
