ఆమదాలవలసల నియోజకవర్గం ఆమదాలవలసల మండలం గరమెళ్ళ కొత్తవలస గ్రామంలో నియోజకవర్గ ఇంచార్జి శ్రీ JSP ramohanఆమదాలవలసల నియోజకవర్గం ఆమదాలవలసల మండలం గరమెళ్ళ కొత్తవలస గ్రామంలో నియోజకవర్గ ఇంచార్జి శ్రీ JSP రాంమోహన్ పెదడా ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సమక్షం లో జెండా ఆవిష్కరణ జరిగింది. అనంతరం అక్కడ జనసేన కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఆత్మీయ సభలో పాల్గొని కార్యకర్తలని మరియు వీరమహిళలని ఉద్దేశించి నియోజకవర్గ ఇంచార్జి శ్రీ పేడాడ రామ్మోహన్ గారు ప్రసంగించారు. ముఖ్యంగా చెఱకు సమస్యలు గురుంచి తెలుసుకొని వాటి గురుంచి మాట్లాడి పవన్ కళ్యాణ్ గారు దృష్టి కి తీసుకు వెళ్త అని చెప్పారు.
జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి గ్రామంలోని 50 కుటుంబాలు జనసేన పార్టీ లో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో సరుబుజ్జిలి Z.P.T.C.అభ్యర్థి పైడి మురళీ మోహన్, బాల మురళి , గణేష్, రాజశేఖర (మైఖెల్), శ్రీను , ప్రసాద్ , కోటి, మిన్నరావు, రాంబాబు , అప్పలరాజు, సింహాచలం, జనసైనికులు, తదితరులు పాల్గొన్నారు. గారి ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సమక్షం లో జెండా ఆవిష్కరణ జరిగింది. అనంతరం అక్కడ జనసేన కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఆత్మీయ సభలో పాల్గొని కార్యకర్తలని మరియు వీరమహిళలని ఉద్దేశించి నియోజకవర్గ ఇంచార్జి శ్రీ పేడాడ రామ్మోహన్ గారు ప్రసంగించారు. ముఖ్యంగా చెఱకు సమస్యలు గురుంచి తెలుసుకొని వాటి గురుంచి మాట్లాడి పవన్ కళ్యాణ్ గారు దృష్టి కి తీసుకు వెళ్త అని చెప్పారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి గ్రామంలోని 50 కుటుంబాలు జనసేన పార్టీ లో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో సరుబుజ్జిలి Z.P.T.C.అభ్యర్థి పైడి మురళీ మోహన్, బాల మురళి , గణేష్, రాజశేఖర (మైఖెల్), శ్రీను , ప్రసాద్ , కోటి, మిన్నరావు, రాంబాబు , అప్పలరాజు, సింహాచలం, జనసైనికులు, తదితరులు పాల్గొన్నారు.