ఆఖరికి విజయం సాధించిన సూర్యచంద్ర గారు..


నాలుగు రోజులుగా గ్రామంలో 33kv లైన్లు వద్దు అని ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ.. ఆఖరికి విజయం సాధించిన మనజనసేన పార్టీ జగ్గంపేట నియోజకవర్గ నాయకులు శ్రీపాతంశెట్టి సూర్యచంద్ర గారు..

నిమ్మరసం ఇచ్చి జగ్గంపేట జనసేన ఇంచార్జ్సూర్యచంద్ర గారి దీక్షను విరమింపచేసిన జిల్లా కందుదుర్గేష్అధ్యక్షులుగారు.
ఇక మీదట అచ్చితాపురం గ్రామం మీదుగా పవర్ యొక్క టవర్ పనులను నిలిపివేస్తున్నట్టుగా అధికారుల ప్రకటన గ్రామం కోసం పోరాడి విజయం సాధించిన సూర్యచంద్ర గారు.
జై జనసేన
జై హింద్