మోగల్తురు మండల పేరుపాలెం సాత్ జనసేన పార్టీ అధ్యక్షులు *అందే జగదీష్* గారి అధ్యక్షతన,
*JSP HELPING HANDS* పేరు మిదా చేపడుతున్నా సేవ కార్యక్రమలో భాగంగా,
ఈ రోజు నర్సాపురం మండలం వేములదీవి గ్రామంలో కరోనాతో మరణించిన అడ్డాల ఏసుబబు గారి కుటుంబం ఆర్ధికా ఇబ్బందులను గమనించి దాతల సహకారంతో
నర్సాపూరం జనసేన పార్టీ ఇన్చార్జి *శ్రీ బొమ్మిడి నాయకర్* గారి చేతులు మీదుగా నిత్యవసర సరుకులు పంపిణి చేయ్యడం జరిగింది..
ఈ కార్యక్రమములో నర్సాపూరం జనసేన నాయకులు వలవల నానిగారు, నర్సాపూరం మండల అధ్యక్షులు ఆకన చంద్రశేఖర్ గారు,మోగల్తురు మండల అధ్యక్షులు కోల్లటి గోపి కృష్ణ గారు,వనమల శ్రీను గారు,తోట మణికంఠ గారు తదితరులు పాల్గొన్నారు,