పెరిగిన విద్యుత్ చార్జీలకు నిరసనగా నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం ఉండ్రాజవరం గ్రామం లో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో..
జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ ప్రియ సౌజన్య గారు, మరియు ఉంద్రాజవరం మండల అధ్యక్షులు వీరమళ్ళ బాలాజీ మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీ పాలా వీర స్వామి, సాదా వెంకట్, కాకర్ల నాని ,
మరియు ANR , కర్రి వినోద్ కుమార్,మూర్తి , పిప్పర రవి,ఇంటి వెంకట్, కానూరు MPTC సీతయ్య నాయుడు, సావరం MPTC కాకర్ల కరుణ, గరిమెళ్ళ కొండలరావు, జవ్వాధి వినయ్,మండల నాయకులు, ఉండ్రాజవరం జనసైనికులు, పాల్గొన్నారు..