తొలిసారి తారక్ వారసులు ఇలా..


ఎన్టీఆర్ ఫ్యామిలీ పబ్లిక్ లో కనిపించడం చాలా అరుదు
. స్టార్ హీరోల పిల్లలు సోషల్ మీడియాలో అకౌంట్లతో హల్చల్ చేస్తున్నా.. తారక్ పిల్లలు మాత్రం కనీసం బయట ఫంక్షన్ లో కనిపించడం కూడా కష్టమే.. ఇక ఎప్పుడో ఒకసారి తారక్.. వారి పుట్టినరోజులు, పండగలకు వారి ఫోటోలను షేర్ చేస్తే తప్ప.. పబ్లిక్ ప్లేస్ లో కనిపించడం చాలా అరుదు. 

ఇలా తారక్ ఫ్యామిలీ మొదటిసారి పబ్లిక్ ప్లేస్ లో కనిపించడం. ఇక ఇక్కడ కూడా తారక్ పిల్లలు హాట్ టాపిక్ గా మారడం విశేషం. మరి ముఖ్యం చిన్నవాడు భార్గవ్ అచ్చుగుద్దినట్లు తండ్రి పోలికలతో ఉండడంతో అందరి కళ్లు అతగాడి మీదనే ఉన్నాయి.

ఇక ఈ దర్శనంలో ఎన్టీఆర్ కూడా ఉంటే బావుండేది. తారక్ పిల్లలు ఇక్కడ .. ఆయనేమో అక్కడ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.