‘భీమ్లా నాయక్‌’ సెట్‌లో సందడి చేసిన ‘భవదీయుడు’..

 


పవర్​స్టార్ పవన్​కల్యాణ్ క్రేజీ డైరెక్టర్‌ హరీశ్‌ శంకర్‌ కాంబినేషన్‌ లో తెరకెక్కుతోన్న చిత్రం 


భవదీయుడు.. భగత్‌ సింగ్ ‘గబ్బర్‌ సింగ్’ లాంటి ఇండస్ట్రీ హిట్‌ తర్వాత వీరి కాంబోలో చిత్రం రానుండడంపవన్ కళ్యాణ్ కలిసిన గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్.. సోషల్ మీడియాలో ఫొటో