అనకాపల్లి జిల్లా వైయస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలుగా లోచల సుజాత దిస్సాల్వాతో సత్కరించిన ధర్మశ్రీ


 అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నుండి వైయస్సార్సీపి మహిళా విభాగ అధ్యక్షురాలుగా స్థానిక మాజీ ఎమ్మెల్యే గౌ,,శ్రీ పెట్ల ఉమాశంకర్ గణేష్ గారి దీవెనలతో ప్రస్తుత జిల్లా అధ్యక్షులు మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌ,,శ్రీ బూడి ముత్యాల నాయుడు గారి ఆశీర్వాదాలుతో మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌ,, శ్రీ వై.యస్. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నియమింపబడ్డ గొలుగొండ మండలం ఏ ఎల్ పురం మేజర్ పంచాయతీ సర్పంచ్ శ్రీమతి లోచల సుజాతను మరియు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శాసన మండలి సభ్యురాలు గౌ,,శ్రీమతి వరద కళ్యాణి గారిని రాష్ట్ర వైఎస్ఆర్ సీ పీ కార్యదర్శి మాజీ జిల్లా అధ్యక్షులుగౌ,,శ్రీ బొడ్డేడు ప్రసాద్ గారు చోడవరం మాజీ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ మరియు నూతన అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్తగా నియమింపబడ్డ గౌ,,శ్రీ కరణం ధర్మశ్రీ గారు దుస్సాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియపరిచారు.దీనికిగాను ఆమె స్పందిస్తూ నేను ఈ స్థాయికి రావడానికి కారకులైన ప్రతి ఒక్కరికి మరి ముఖ్యంగా మా నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు గౌ,, శ్రీ పెట్ల.ఉమాశంకర్ గణేష్ గారికి కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియపరస్తూ పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తానని తెలియపరిచారు