మండల పరిషత్ నిధుల నుండి బోరు మంజూరు సర్పంచ్ కసిపెల్లి అప్పారావు


 గొలుగొండ మండలం 9tv digital మండల పరిషత్ నిధుల నుండి ఎంపీపీ మాణికుమారి గారి సహకారం తో గొలుగొండ గ్రామ పంచాయతీ ఎస్సీ కాలనీ లో మంచి నీటి బోర్ వేశారు ఈ బోరు వేయడం వల్ల మంచినీళ్లకు కష్టాలు తగ్గుతాయని గ్రామస్తులు బోరు మంజూరు సహకరించిన నాయకులకు కృతజ్ఞత తెలియజేశారు ఈకార్యక్రమంలో సర్పంచ్ కసిపల్లి బుజ్జి సూపర్ ఎంపీటీసీ చేపల లక్ష్మీనారాయణ మాజీ సర్పంచ్ లు నాగేశ్వరావు .చిట్టిబాబు టిడిపి నాయకులు పి రమేష్ జనసేన మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు బోయిన చిరంజీవి పాల్గొన్నారు